Loading...

19, ఫిబ్రవరి 2018, సోమవారం

కీర్తన

అన్ని స్వాతిశయాలూ బద్దలు కానిదే 
సత్యాన్వేషణ దారి దొరకదు.
అన్ని భ్రమలూ వీడనిదే 
సత్యదర్శనాకాంక్ష కలుగదు.
కాబట్టి అన్నీ మన మంచికే.
అన్నీ చూసి, ఎన్నో తెలిసిన పెద్దల మాటలు కదా మరి!
పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ గారి కీర్తన...
బాల సుషమాదేవి గారి గానం...
యూట్యూబ్ లో దొరికింది.  క్రింద లైన్ ను నొక్కితే పాట వినవచ్చు.

ఎంత నేర్చినా సఫలమదేమి

ఎందుకీ చపలము ఓ మనసా [ప]

సంతతంబు వేద శాస్త్రాది వర

సంగీత సాహిత్య విద్య [అప]

 

2 కామెంట్‌లు:

  1. కీర్తన అనే శీర్షికను చూసి, మొట్టమొదట ఆ పూల సెజ్జను చూసి...."పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు" గుర్తొచ్చింది. ఇక్కడ చూస్తే ఇంకో పాట ఉంది. ☺

    రిప్లయితొలగించండి
  2. ఔను, ఆ కీర్తన బాగుంటుంది. నృత్య ప్రదర్శన లో ఇంకా బాగుంటుంది.

    రిప్లయితొలగించండి