Loading...

6, నవంబర్ 2022, ఆదివారం

ఉయ్యాల

మ్రోగే నీ సవ్వడుల్ నా మోహమ్ముగా తోచె,నేవో
రాగాలాపమ్ములే నీరాళమ్ములిం,పైనవౌచున్
యోగానందమ్ములో, సద్యోజాత సంభ్రాంతమేదో
తూగాడంజేసెనే సంతోషంపునుయ్యాలలందున్.

-- లక్ష్మీదేవి 
చంద్రరేఖ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి