Loading...

5, నవంబర్ 2022, శనివారం

మృత్యూ!

 ఛాయామాత్రంబుగా నుచ్ఛ్వాసమ్ములోనుందువేమో

మాయా నిశ్వాసమీవై, మా ప్రాణమా! వుందువేమో
కామ్మేనాడు వీడంగాదల్తువో, చింతలందీ
గామ్మెట్లోర్తుమో, లోమ్మెందు వీడంగనౌనో

--లక్ష్మీదేవి 
చంద్రరేఖ. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి