Loading...

25, ఫిబ్రవరి 2012, శనివారం

కాలభైరవాష్టకం



ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాశీ అనబడే వారాణసికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.

నేను ఇక్కడ రాసుకున్నట్టుగా కాకుండా
మస్తశూన్య కు మక్షశూల
నిర్మలమ్ బదులు మండలమ్
నిక్వణ్మనోజ్ఞ బదులు వినిక్వణ్మనోజ్ఞ అని కొన్నచోట్ల ఉంది.

బాలు గారి స్వరంలో గంభీరంగా ఎక్కడో విన్నట్టు గుర్తు.
ఆ లంకె  దొరకలేదు.
ఇందులో తప్పులేమైనా ఉంటే తెలిసిన పెద్దలు సవరించగలరు
http://mp3download.ws/mp3/ASa08VbK5V4/Kalabairava%20Astakam/Kalabhairava+Ashtakam/



దేవరాజ సేవ్యమానపావనాంఘ్రిపంకజమ్
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరాం కృపాకరమ్
నారదాదియోగివృందవందితం దిగంబరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||   ౧

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరమ్
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమస్తశూన్యమక్షరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨

శూలటంకపాశదండపాణిమాదికారణమ్
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||   ౩

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహమ్
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||  ౪

ధర్మసేతు పాలకం స్వధర్మమార్గనాయకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకమ్
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే  || ౬

అట్టహాస భిన్నపద్మజాండకోశసంతతిమ్
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే  || ౭

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకమ్
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮

ఫలశ్రుతి
కాలభైరవాష్ఠకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనం
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం యే
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ద్ధృవం ||
|| ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||



2 కామెంట్‌లు:

  1. !! మందాకిని !!గారు మీరు లింక్ ఇచ్చినప్పుడు అక్కడ క్రింద ఓపెన్ న్యూ విండో ని సెలెక్ట్ చేయండి.. ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే మీ బ్లాగ్ క్లోజ్ అయి పాట పేజి ఓపెన్ అవుతుంది..

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలండి. మీ సూచన పాటించాను. ఇప్పుడు కొత్త టాబ్ లో ఓపెన్ అవుతుంది.

    రిప్లయితొలగించండి