Loading...

18, అక్టోబర్ 2009, ఆదివారం

సాంకేతిక కారణాలవల్ల అంతరాయం

@జ్యోతి
అయ్య బాబోయ్! ఏ ఆప్షన్ లూ లేవని కదండీ నా గోల!
ఇన్నాళ్ళూ ఇలా లేదుగా! ఇప్పుడేమిటో మరి.
ఏదైమైనా ధన్యవాదాలండీ!
తుషారసమీరం బ్లాగులో వ్యాఖ్య రాయబోతే అక్కడా ఇదే సమస్య.

4 కామెంట్‌లు:

  1. hmm. ఏం చేద్దామబ్బా?? ఒకసారి నాకు మెయిల్ చేయగలరా?దీని సంగతేంటో చూద్దాం...

    jyothivalaboju@gmail.com

    రిప్లయితొలగించండి
  2. మీకు వచ్చిన సమస్యే ఇదివరలో నాకూ వచ్చింది.

    మీరు ఓ పని చేసి చూడండి.

    మీ డాష్ బోర్డ్ నుండి
    -----సెట్టింగులుకు వెళ్ళి
    ----వ్యాఖ్యలు సెలెక్ట్ చేసుకుని
    -----వ్యాఖ్య యొక్క ఫారం స్థానం అన్న చోట
    ---- పూర్తి పేజీ అని కానీ ( లేదా )
    -------పాపప్ విండో అని కానీ సెలక్ట్ చేసి చూడండి.

    మీ సమస్య తప్పక తీరవచ్చు.

    ఇప్పుడు మీరు ----పోస్టు దిగువలో పొందుపరుచు
    అనేది సెలెక్ట్ చేసుకుని ఉన్నారు. ఆ సౌకర్యం ఇప్పుడు ఎందువలననో చాలా టెంప్లెట్లకు పని చేయడం లేదు.

    రిప్లయితొలగించండి
  3. జ్యోతిగారూ!
    ముందుగా ధన్యవాదాలు.
    విచిత్రంగా సమస్య దానంతటదే పారిపోయింది.సంతోషం.

    రిప్లయితొలగించండి
  4. విశ్వ ప్రేమికుడు గారూ!
    ముందుగా ధన్యవాదాలు.
    విచిత్రంగా సమస్య దానంతటదే పారిపోయింది.సంతోషం.
    మీరు చెప్పిన ఆలోచన నాకు రాలేదు. ఇది గుర్తు పెట్టుకోవాలి.

    రిప్లయితొలగించండి