Loading...

15, అక్టోబర్ 2009, గురువారం

సాంకేతిక కారణాలవల్ల అంతరాయం

నా బ్లాగుల్లో ఉన్నట్టుండి ఏమైందో, వ్యాఖ్యలకు సమా ధానం రాయటం కుదరట్లేదు. చూజ్ యువర్ ప్రొఫైల్ అని వస్తోంది, ఏ ఆప్షన్ లూ లేవు.
అందుకే ఈ టపా

@సుభద్ర : మరే(... సుభద్ర గారూ!అందుకే నా అభిమానాన్ని అలా చాటుకున్నానన్నమాట.
మీరైతే ఇంకా పెద్ద టపా రాయగలరని నాకు తెలుసు. ఎదురుచూస్తుంటాను.

@బద్రి : చాలా ధన్యవాదాలండి బద్రిగారూ! నిధి దొరికినట్టుంది.

1 కామెంట్‌:

  1. మందాకినిగారు,

    చూజ్ యువర్ ప్రొఫైల్ అన్నప్పుడు గూగుల్ లేదా ఒపన్ ఐడి ఇచ్చి కామెంట్ పోస్ట్ చేయండి..

    రిప్లయితొలగించండి