Loading...

6, ఫిబ్రవరి 2017, సోమవారం

నా పఠన కార్యక్రమాలు - స్వరమాలికలో

ఈ నెలలో స్వరమాలిక జాలవాణి myindmedia.com (web radio) లో నా కార్యక్రమాలు--- మధ్యాహ్నం (1.30 pm -2.30pm) ఈ గంటలో మిగతావాటితో పాటు నా ఈ పఠన కార్యక్రమాలూ ఉంటాయి.
శనివారం-11/17
సూర్య శతక పఠనం-రెండవ భాగం
శనివారం- 18/17
సూర్యశతకపఠనం
మంగళవారం- 21/17
లెక్కంటే లెక్కే {శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి గారు వ్రాసిన కధ-november 20, 2016 సాక్షి ఫన్ డే లో ప్రచురితం}

2 కామెంట్‌లు:

  1. చాలాకాలం తరవాత ఇప్పుడే చూస్తున్నాను మీబ్లాగు. బాగుందండి. స్వరమాలిక కార్యక్రమంలో లెక్కంటే లెక్కే, సూర్యశతకం బాగున్నాయి. మీకృషి అభినందనీయం.

    రిప్లయితొలగించండి
  2. సంతోషం మాలతి గారూ, వీటిని ఇక్కడే చదువుకోడానికి కూడా వీలుగా ఈ బ్లాగులో ఉంచాను.
    ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి