Loading...

2, ఫిబ్రవరి 2017, గురువారం

నా చిన్ని ప్రసంగాలు

కొత్తగా ప్రారంభించిన మై ఇండ్ మీడియా లోని స్వరమాలిక వారి కార్యక్రమాల్లో భాగంగా సంక్రాంతి నాడు
సూర్యభగవానుని గురించీ, ఎండ గురించీ నా చిన్ని ప్రసంగాలు రెండు.
ఈ లింక్ లో వినవచ్చు.మై ఇండ్ మీడియా డాట్ కామ్ లో స్వరమాలిక అనే లింక్.
http://myindmedia.com/index.php/2017/01/29/jan-14th-2017-svaramaalika-presented-myindmedia/

2 కామెంట్‌లు:

  1. చాలా బాగా చెప్పారండీ. దక్షిణ భారత దేశం లో ఉత్తరాయణం దక్షిణాయనం అంత కన్పించదు. అమెరికా లో ఆ తేడా కేవలం పదిరోజుల్లో బాగా తెల్సిపోతుంది. డిసెంబర్ లో 4:30 చీకటి పడుతుంది. సంక్రాతి సమయానికి 5:30 అవుతుంది.

    రిప్లయితొలగించండి
  2. ఓ, ఔనా! మీరు విన్నందుకు , అభిప్రాయం తెలిపినందుకు సంతోషము చంద్రిక గారూ!












    `

    రిప్లయితొలగించండి