Loading...

26, జనవరి 2014, ఆదివారం

విద్వేషాలు పెంచుకోవద్దండి ప్రజలారా!

విద్వేషాలు పెంచుకోవద్దండి ప్రజలారా!
  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నేతలు అన్నిభాగాల్లో ప్రజలు విడిపోవడానికి కారణమవుతున్నారు. తరతరాలు కలిసి ఉండవలసిన ప్రజల్లో అపోహలు ఉండకూడదు. మనసు వికలమయ్యే ఈ రోజులు ఎప్పుడు పోతాయో అందరూ అందర్నీ మనవాళ్ళని ఎప్పుడు అనుకుంటారో అప్పటి వరకూ ప్రశాంతతకు ఆస్కారం లేదు. అభివృద్ధి జరుగదు. ఇవి రెండూ ప్రసాదించమని భగవంతుని వేడుకుంటూ, మన పెద్దలు ఆనాడు ఎన్నో ఆశలతో  పాడుకున్న ఈ  పాట విందాము.

4 కామెంట్‌లు:

  1. సాహితీ మిత్రులు, సోదరి లక్ష్మీదేవిగారికి నమస్కారములు! గతంలో మీ "మయూరుని సూర్యశతకం వ్యాఖ్యలు" పూర్తి కానట్టుగా గుర్తు. దయతో మిగతా శ్లోకాల వ్యాఖ్యలు తప్పక ప్రచురించగలరని మనవి.

    రిప్లయితొలగించండి
  2. మన్నించండి సోదరా! ఇంక కొన్ని మాత్రమే మిగిలిఉన్నాయి. సిస్టమ్ ఫార్మాట్ అయినపుడు నా దగ్గర ఉన్న బరహా పాత సాఫ్ట్వేర్ పోయినాక ఇప్పుడు వేరేవి డౌన్లోడ్ చేసుకున్నాను. వీటిలో పెద్ద భాగాలు టైపు చేయడం ఆసక్తి కరంగా అనిపించక బద్ధకించినాను. త్వరలో తప్పక పూర్తి చేస్తాను.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలండి. వ్యాఖ్యలో లింక్ ఏ విధంగా ఇచ్చేది నాకు తెలియదు. మీరు ఇచ్చినారు. కొంచెం చెప్పగలరా?

    రిప్లయితొలగించండి