Loading...

19, ఆగస్టు 2010, గురువారం

జగజ్జనని - 5

జగజ్జనని -5



కన్న తల్లి ఒడిలోన ఒదిగియుండెడి కూన,
ఎన్నదెట్టి చింతలూ కలతలేవైన!
ఎన్నడైనా గాని నీ అభయహస్తము గాంచినా,
మిన్ను మీద పడినా భయమేయునా!

-లక్ష్మీదేవి.
కన్నతల్లి ఒడిలోన ఉన్న పసిపాప కెట్టి భయమూ ఎలా కలుగదో నీ అభయహస్తము గాంచినవారికి అదేవిధముగా ఎట్టి భయమూ ఉండదు.

6 కామెంట్‌లు:

  1. విశ్వ విజ్ఞానం తెలిపే నా భావాలను కొన్నైనా మేధస్సుతో గమనించండి
    రేపటి సమస్యల పరిష్కారానికి నా భావాలు ఎంతో ఉపయోగపడుతాయి
    ప్రతి జీవి సమస్యల కారణ భావాలను గమనించే జ్ఞానం నా భావాలలోనే
    విజ్ఞాన భావాల విశ్వ భాషలో నా జీవితాన్ని లెక్కించుట లేదు ఎందుకో
    నా జీవితం కన్నా విశ్వ జీవుల జీవిత విజ్ఞానం నా మేధస్సుకు శ్రేయస్సు

    Hi
    welcome to my blog
    gsystime.blogspot.com
    Read my blogs for spiritual information and universal intents
    Thanks,
    Nagaraju

    రిప్లయితొలగించండి
  2. mandakini madam gariki
    namaskaram!
    miru na naalokam blog lo vunchina vyakhyakau dhanyavadalu.miru cheppimatlu nenu aa link mundu rendu chukkalu thisivesanu. aa vyasam mida mii abhiprayam teliyachesinaduku kuda kruithajnathalu.
    miru telugu bhasa mida rasina manchi vyasam edanina okati vunte naku linku isthara! leda rasi ichchina sare madam! naa blog lo vatini pettukunte baguntundanai asisthunnanu.inthaku munupu miru oka blagger rasina edo vyasaniki spandisthu rasina oka article appudu chusindi ippuudu naku mi blag lo pattu kovatam kastam ga vundi.anduke mimmlani malli srama pedutunnanu.naa blog lo mottam oka 50 vysalu vachchina tharuvatha oka pusthakam ga thisukuni ravalani naa alochana.aa kramamlone ila blog arambinchi nidanaga manchi prayojanakaramaina vasalu sekarisgthunnanu.sahakaristharani asisthunnanu. -karlapalem Hanumantha Rao naa email chirunama:karlapalwm2010@gmail.com
    or karlapalem2001@yahoo.co.in

    రిప్లయితొలగించండి
  3. రావు గారూ,
    మీరడిగిన నా వ్యాసపు లంకె క్రింద ఇస్తున్నాను చూడండి.
    ఇక్కడ పవర్ సమస్యతో వెంటనే స్పందించలేకపోయాను.
    మీరు భాషాభిమానాన్ని పెంపొందించటానికి పుస్తకం ప్రచురించబూనటం ఎంతో మెచ్చుకోదగ్గది.
    నాకు తెలిసినంతలో నేనూ తప్పకుండా వ్యాసం వ్రాస్తాను.

    రిప్లయితొలగించండి
  4. ఈ బ్లాగు దర్శించి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుపగోరుతున్నాను.
    www.vidyavydehi.blogspot.com

    రిప్లయితొలగించండి