Loading...

30, మార్చి 2021, మంగళవారం

నాలాగే..

 https://webpcache.epapr.in/index.php?in=https://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/3045232/9b3c27dc-97d9-4b68-b585-ee0333d1535f

https://epaper.andhrajyothy.com/c/59447823

నిజానిజాలు

https://www.sothebys.com/en/buy/auction/2021/arts-of-the-islamic-world-india-including-fine-rugs-and-carpets/a-gilt-brass-astrolabe-signed-by-ahmad-ibn-abu

 

 

విషయం అంతా వివరంగా పైనున్న లింక్ లో ఉంది. అదే సరైనది.

-

ఫార్వర్డ్ లలో ఉన్న సమాచారం తప్పు గాకనిపిస్తుంది. 

ఫోటో వివరణ అందుబాటులో లేదు.

చెప్పలేం .. ఏమైనా జరగొచ్చు...

 

యిప్పటి ఫలితాలను చూసి టిడిపి దుకాణం ఖాళీ అనడం పొరబాటు. ఖాళీ అయినది టిడిపి కాదు, బాబు సత్తా! ఈ రెండిటికి మధ్య తేడాను మనం గుర్తించగలగాలి. నాయకుణ్ని మార్చి పార్టీని బతికించుకోగలిగితే వైసిపి యొక్క ప్రధాన ప్రతిపక్షం సజీవంగా వుంటుంది.ఈ తిరుగుబాటు ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పడం కష్టం.

https://telugu.greatandhra.com/articles/mbs/will-tdp-split-116322.html

23, మార్చి 2021, మంగళవారం

ఎన్నాళ్ళో!

 తలుపులు లేని ఇల్లు

నిరంతరం వచ్చీ పోయే అతిథులు

తెరచి ఉంచితే మట్టిల్లు వాసం

మూసిననాడు మట్టిలో వాసం

-

సమాధానం

ముక్కు 

కంటికి ఱెప్పలున్నట్టు ముక్కుకు ఏ తలుపులూ ఉండవు.

 నిరంతరం వచ్చీపోయే అతిథులు - ఉచ్ఛ్వాస నిశ్వాసాలు

తెరచి ఉన్నన్నాళ్ళే మట్టి(సిమెంట్ మొదలైనవాటి) ఇంటి వాసం

పత్తితో మూసిననాడు మట్టి(దహనమైనా, ఖననమైనా)లో వాసం


19, మార్చి 2021, శుక్రవారం

అందలమెక్కిస్తే ....

 

అందలమెక్కిస్తే అమ్ముకుతినడం మొదలెట్టారేంటో! ఒకరు ప్రభుత్వ రంగసంస్థలు, ఒకరు ప్రభుత్వ భూములు, ఒకరు దేవాలయ భూములు వరుస పెట్టేశారు. మొదటి రెండూ ప్రభుత్వానికి చెందినవి. ఒకటి నడపలేక, ఒకటి ఆదాయం లేక అమ్ముకుంటున్నారు సరే.
దేవాలయ భూములు అమ్మడానికి ప్రభుత్వానికి హక్కు ఎలా ఉంటుంది? చట్ట ప్రకారం ఉంటుందని తెలుసు. ఉండకూడదు కదా అన్నది ధర్మసందేహం. వీటికి సమాధానాలుగా చెప్పే కాకమ్మ కబుర్లకు దీటైన పిట్టమ్మ కబుర్లు చెప్పడానికి బోలెడు మంది ఉంటారు.
కాబట్టి ఇవన్నీ కాదు, జరుగుతున్నదిదైతే దీని పరిణామాల కోణం ఇంకోటుంది.గుడికి ఇన్ని వేల ఎకరాలు అవసరమా అన్నది వేరే చర్చ.
-
ఇక్కడే రెండు వార్తలున్నాయి. గుడి భూముల అమ్మకం గురించి ఒక వార్త. దాన్ని ఖండిస్తూ ఒక వార్త. ఏది నిజమో జగన్నాథుడు చెప్పాల్సిందే, మానవుల వల్ల కాదు.
అమ్మిన తరువాత కొన్నవారి ద్వారా ఆ భూముల్లో జరిగేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. దాని రూపాలు పలు విధాలుగా ఉండొచ్చు. సామాజిక, ఆర్థిక, భౌగోళిక, పర్యావరణ కాలుష్యాన్ని పెంచడమే ఆఖరుకు జరుగుతుంది.

అడవులను పెంచడం మనవల్ల కానిపని. ఖాళీ భూములను ఏమీ చేయకుండా ఉంచినా పర్యావరణానికి ద్రోహం చేయకుండా ఉన్నట్టే. ప్రైవేట్, ప్రభుత్వ భూములు వేటినీ రియల్ ఎస్టేట్ భూతం వదలదు. కనీసం గుడి పేరునున్నవైనా వదిలేయొచ్చు కదా!!

-

17, మార్చి 2021, బుధవారం

15, మార్చి 2021, సోమవారం

hm

 1 వ్యక్తి మరియు ఆహారం మీమ్ కావచ్చు